720View
22m 28sLenght
2Rating

Telecast Date 28.01.2016 వ్యవసాయంలో ముఖ్యమైన పంట వరి . వరిసాగు చేసే రైతు మాత్రం విత్తు నుంచి కోత వరకు మరొకరి సాయంకోసం ఎదురు చూడాల్సిన దుస్ధితి ఏర్పడింది. సాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చుతుంది. సకాలంలో వర్షాలు లేక అడుగంటుతున్నభూగర్భజలాలు , వ్యవసాయానికి తీవ్ర ప్రతిబంధకంగా మారాయి . ఈ సమస్యను అధిగమిచాలంటే ఉన్ననీటిని సమర్ధవంతంగా వినియోగించే పద్దతుల వైపు రైతులు తప్పనిసరిగా అవగాహన పెంచుకోవాలి. ఇలాంటి సందర్భాలలో తక్కువ నీటితో ఎక్కువ పంట అనే నినాదంతో రైతన్నకు భరోసా ఇస్తుంది..డ్రిప్ ఇరిగేషన్ సిస్టం. .. డ్రిప్ పద్దతిలో వరిసాగు ఎలా అనే అంశంపై ప్రముఖ వ్యవసాయ నిపుణులు డా. తూముల రాజేందర్ సలహాలు , సూచనలు